Friday, 4 January 2019

Food truck business in Telugu // food Van business ideas in Telugu

ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టం అని అనుకుంటారు కానీ ఆలోచిస్తే ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి నచ్చిన మార్గాన్ని ఎంచుకుని శ్రమిస్తే మీ ఆదాయానికి హద్దులు ఉండవు అలాంటి మార్గాల్లో మంచి ఆదాయాన్నిచ్చే ఒక బిజినెస్ గురించి తెలుసుకుందాం

Food truck business



ఈ రోజుల్లో metro cities లో బాగా పాపులర్ అవుతుంది మీరు రుచికరమైన ఆహారాన్ని అందించగలను అనుకుంటే ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయవచ్చు ఈ ఫుడ్ ట్రక్ బిజినెస్ ఈవినింగ్ టైం మార్నింగ్ టైం లలో ప్రతి ఒక్కరికి ఆహ్లాదకరమైన ఫుడ్ ని అందించే ఈ ఫుడ్ ట్రక్ గురించి ఈరోజు తెలుసుకుందాం ఈ బిజినెస్ చేయడానికి ముందుగా మనకు కావాల్సింది ఒక వ్యాన్ ఈ వ్యాన్ని దగ్గర్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ ను సంప్రదించి ఫైనాన్స్లో కూడా కొనుగోలు చేయవచ్చు మన స్తోమతను బట్టి లక్ష నుంచి 10 లక్షల ధరలు కొనుగోలు చేయవచ్చు వ్యాను కొన్న తర్వాత కావాల్సిన పర్ఫెక్ట్ లొకేషన్ స్టార్ట్ చేస్తున్నాం ఎలా స్టార్ట్ చేస్తున్నాం అనేది కరెక్ట్ మెనూ కూడా రెడీ చేసుకోవాలి దాంతోపాటు మంచిగా చేయి తిరిగిన ఒక చెఫ్ కూడా కావాల్సి ఉంటుంది తను చేసే వెరైటీస్ అన్నింటిని ఒక మెనూ రూపంలో తయారు చేసుకుని మన దగ్గర్లో ఉన్న సెంటర్లలో బస్టాప్ రైల్వే స్టేషన్స్ it sector వంటి సంస్థలకు దగ్గరలో ప్రారంభించినట్లయితే అధిక లాభాలు ఆర్జించవచ్చు ఈ ఫుడ్ బిజినెస్ ప్రారంభించడానికి పెట్టుబడి రెండు లక్షల నుండి 3లక్షల మధ్యలో ఉంటుంది ఇంత డబ్బు ని పెట్టుబడి పెట్టుకోగలిగితే ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఈ బిజినెస్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు దగ్గరలో ఫ్రీ హోం డెలివరీ ఆన్లైన్ సర్వీసెస్ ను కూడా అందించవచ్చు వాట్సప్ ను ఉపయోగించుకోవచ్చు అన్ని ఫోను మనకి దగ్గర దగ్గరగా 5000 నుంచి పదివేల వరకు సంపాదించుకోవచ్చు మీయొక్క బిజినెస్ ను బట్టి వ్యాన్ ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్ళవచ్చు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించగలిగితే ఈ బిజినెస్ కు హద్దులు ఉండవు
ఫుడ్ ట్రక్ కొనాలి అనుకుంటే కిందనున్న లింకును క్లిక్ చేయండి
https://m.indiamart.com/impcat/food-truck.html

No comments:

Post a Comment

Food truck business in Telugu // food Van business ideas in Telugu

ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టం అని అనుకుంటారు కానీ ఆలోచిస్తే ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి నచ్చిన మార్గాన్ని ఎంచుకుని శ్రమిస్తే ...